Jahnvi Kapoor Interesting Comments On Dostana 2 Movie || Filmibeat Telugu

2019-07-04 1,340

Karan Johar made the big announcement about the sequel to the 2008 film Dostana last week. He revealed that Janhvi Kapoor and Kartik Aaryan will be sharing screen space in the sequel. "I'm just really excited to be a part of this film! Not just because of what it’s trying to say but also because the story is just so much fun. I’m happy we’re talking about this subject more and more in cinema and normalising it." Janhvi Kapoor said.
#janhvikapoor
#kartikaaryan
#karanjohar
#bollywood
#dostana2
#dostanamovie


'ధడక్' మూవీతో సినిమా రంగ ప్రవేశం చేసిన శ్రీదేవి-బోనీ కపూర్ కూతురు జాహ్నవి కపూర్‌కు వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గుంజర్ సక్సేనా బయోపిక్‌, రూహి అఫ్జా అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. కరణ్ జోహార్ రూపొందించబోయే దోస్తానా 2లో హీరోయిన్‌గా ఖరారైంది. 2008లో ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'దోస్తానా' మూవీ సూపర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్‌గా 'దోస్తానా 2' ప్లాన్ చేశారు. ఇందులో జాహ్నవి కపూర్‌తో పాటు కార్తీక్ ఆర్యన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మరో హీరో ఎంపిక జరుగాల్సి ఉంది. హోమో సెక్సువాలిటీ(స్వలింగ సంపర్కం) అంశంపై జాహ్నవి చేస్తున్న తొలి చిత్రం ఇది.